తేజం
నా లో ఓ కొత్త వెలుగు
Tuesday, 3 August 2010
తొలి కిరణం
కటిక చీకటి కమ్ముకోగా
గువ్వ గొంతులు మూగబోగా
కంటి రెప్పలు వాలిపోగ
కలల ద్వారం తెరుచుకోదా !
కన్న కలలే కోరికలుగా
కొత్త ఊపిరి నింపుకోగా
రేయి పొరలే చీలిపోగా
సుర్యతేజం వెలుగునీయదా !
No comments:
Post a Comment
Newer Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment